2021 New Year Wishes From KCTCA

As the year 2020 draws to an end, we would like to take a moment to thank you for your support and cooperation throughout the past year.
Extending our warmest wishes to you and your loved ones with hopes that the year 2021 will be filled with joy, good health, and all the wonderful experiences you were not able to enjoy in 2020

ఈ కొత్త సంవత్సరం.. మీ జీవితాల్లో వెలుగులు నింపాలి..
సరికొత్త విజయాలను అందించాలి..ప్రతి ఒక్కరూ సంతోషంతో గడపాలి..
ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచాలని ఆ కాంక్షిస్తూ..
మిత్రులకు, శ్రేయోభిలాషులకు..నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఇట్లు,
మీ కెసిటిసీఎ(KCTCA) కార్యవర్గం
www.KCTCA.org